అరుణతార అరుణమ్మ / ARUNA TAARA ARUNAMMA
Editor · Literature

Price: Rs. 45. కామ్రేడ్ సి. అరుణ, అఖిల భారత ప్రజాత్రంత మహిళా సంఘం (ఐద్వా నగర కోశాధికారిగా, అధ్యక్షురాలిగా, కార్యదర్శిగా, రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, కుటుంబ న్యాయ సలహా కేంద్రం కన్వీనర్, సిపిఐ (ఎం) పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలిగా... ఇలా పలు బాధ్యతల్లో తన ఉద్యమ ప్రస్థానం కొనసాగింది. నిబద్ధత, క్రమశిక్షణ, నిరాడంబరత్వం, జవాబుదారీతనం, కేడర్ తో మమేకం కావడం... ఒకటా, రెండా ఆచరణలో అరుణ గారు అన్నీ తానై నిలిచారు. అరుణగారితో పాటు ఉద్యమంలో పాలుపంచుకున్న సహచరులు, నాయకులు, కుటుంబ మిత్రులు రాసిన వ్యాసాలతో వెలువడిన ఈ సంకలనం ఎంతో అరుదైనది, కార్యకర్తలకు స్ఫూర్తినిస్తుంది, కర్తవ్యాన్ని బోధిస్తుంది. అందరూ చదివి, ఆచరణకు జోడించుకోవల్సిన పుస్తకమిది.