అమ్మ / AMMA

సహవాసి / SAHAVASI · Novels

అమ్మ / AMMA book cover

Price: Rs. 144. అమ్మ అంటే గోర్కీ, గోర్కీ అంటే అమ్మ అన్న భావం పాఠకుల మనస్సుల్లో స్థిరపడిపోయింది. మక్సీం గోర్కీ ఎన్నో రచనలు చేశాడు. కాని అమ్మ నవలతో ఆయన పేరు ముడివడినంతగా ఇంకా ఏ రచనతోనూ పడలేదు. సోవియట్ యూనియన్ కుప్పకూలినా చరిత్రలో అమ్మ స్థానానికి డోకా లేదు. ఒక ఉత్తమ భావానికి సంకేతంగా నిలబడిన ఒక సంస్థ ఒక దేశమో కాలగర్భంలో కలిసిపోతే ఆ భావం కూడా అసంగతమైపోతుందని చెప్పలేము. అందుకు అమ్మ నవలే సజీవ ఉదాహరణ. అమ్మకు స్వయంగా తన సొంత చరిత్ర ఉంది. అది శతాధిక వత్సరాల చరిత్ర. సుప్రసిద్ధ అనువాదకులు సహవాసి కలం నుంచి తెలుగులో సంక్షిప్త రూపంలో వెలువడిన అమ్మ, ఇదుగో ఇప్పుడు మీచెంత ఉంది.

Browse more Telugu books