అమృతం కురిసిన రాత్రి /AMRUTHAM KURISINA RAATHRI

దేవరకొండ బాలగంగాధర తిలక్ / Devarakonda Balagangadhara Thilak · Stories & Poetry

అమృతం కురిసిన రాత్రి /AMRUTHAM KURISINA RAATHRI book cover

Price: Rs. 234. కలల పట్టు కుచ్చులు ధరించి, కవితామృతపానం చేసిన నిత్య యౌవనుడు - అదృష్టాధ్వం సమకూరినా అగాధ బాధా పాదః పతంగాల ఆక్రందనల్ని ఆలకించినవాడు -జడత్వ, మూఢత్వాల సమూలచ్ఛేదానికి సమకట్టినవాడు - కవితామృతానికి జీవన వాస్తవికతల హాలాహలాన్ని జోడించి, కొత్తటానిక్ తయారుచేసిన సాహితీ భిషక్ -పలకరించ వచ్చాడీ పుటల్లోకి అతని పేరు నవకవితా బాల గంగాధర తిలక్.

Browse more Telugu books