అందరికీ స్త్రీవాదం /Andariki Streevadam

ఎ. సునీత / A.Sunitha · Politics

అందరికీ స్త్రీవాదం /Andariki Streevadam book cover

Price: Rs. 135. స్త్రీవాదం అంటే ఏమిటి? అదొక ఆలోచనా దోరణా? లేక ఒక సామాజిక ఉద్య-మమా? ఒక ఉద్యమంగా దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? స్త్రీలు, పురుషులు, పిల్లల జీవితాలని అది ఎలా మార్చి, మెరుగుపరిచింది? వివిధ జాతుల, కులాల, వర్గాల, లైంగిక ధోరణులున్న స్త్రీలు ఈ ఉద్యమాన్ని ఎలా నిర్మించారు? పెళ్లి, ప్రేమ, కుటుంబం, శరీరం, అస్తిత్వం, లైంగికత, లైంగిక సంబంధాల విషయంలో ఎటువంటి కొత్త ఆలోచనలకు, మార్పులకు దారితీసింది? ఆ మార్పులు అందరికీ అందాలంటే సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులలో మనం ఎటువంటి మార్పులు తేవాలి?

Browse more Telugu books